About Us

About Us

చోడవరం కోట & పకీర్ సాహెబ్ పేట చరిత్ర

చోడవరం కోట మరియు పకీర్ సాహెబ్ పేట (పి.ఎస్.పేట) చరిత్రను వివరిస్తుంది.

సంక్షిప్తంగా:

  • పూర్వకాలం నుండి చోడవరం కోట ప్రసిద్ధి చెందింది.
  • ఆ కోట విజయనగర సామ్రాజ్యంలో భాగంగా ఉంది.
  • విజయనగర గజపతిరాజు, సర్వసైన్యాధికారిగా మహమ్మదీయుని అయిన పకీర్ సాహెబ్ను నియమించారు.
  • ఆయన పేరు మీదే ఈ గ్రామానికి పకీర్ సాహెబ్ పేట (PS పేట) అనే పేరు వచ్చింది.
  • ఈ గ్రామం విశాఖ జిల్లా చోడవరం పట్టణానికి 2 కి.మీ దూరంలో ఉంది.

గ్రామ పెద్దలు:

  • శ్రీ సరిపల్లి నారాయుడు గారు
  • శ్రీ వడ్డాది సూర్యనారాయణ గారు
  • శ్రీ దేవగుప్తపు వెంకన్న పంతులు గారు
  • శ్రీ సరిపల్లి అప్పన్న దీక్షితులు

వీరు ధర్మపరులు, సత్గుణవంతులు, విద్యాసంపన్నులుగా గ్రామ ప్రజల గౌరవాన్ని పొందారు.

about